అన్నీ తెలిసి ఉండడం గొప్ప కాదు.. ఇంకా చెప్పాలంటే అన్నీ తెలుసు అనే ఫీలింగ్‌తో విర్రవీగడం అంతకన్నా గొప్ప కాదు.
చాలా విషయాలు తెలిసిన వారికి జీవితం లాక్ అయిపోతుంది.. అంతకన్నా భిన్నంగా ఆలోచించలేరు, ప్రవర్తించలేరు. ఏమీ తెలీని వారు, ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన ఉన్న వారు జీవితాన్ని ఎంజాయ్ చేసినంతగా ఇంకెవరూ చెయ్యలేరు.
కాబట్టి నీ జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా వచ్చే అహం నీకు జనాల్లో ఓ గౌరవం తెస్తుందేమో గానీ నీలో జిజ్ఞాసని చంపేస్తుంది, నీ జీవితాన్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తుంది. Try to unlearn everything and re-learn from the scratch. ఫార్మేట్ చెయ్యబడిన హార్డ్‌డిస్క్‌లో మళ్లీ ఫ్రెష్‌గా 0,1లు నింపడం మొదలెట్టండి. ఈసారి లైఫ్ మరింత కొత్తగా కన్పిస్తుంది, పాత నాలెడ్జ్, ఆలోచనలు, అభిప్రాయాలు ఎంత అపరిపక్వమైనవో అర్థమవుతుంది.

No comments:
Post a Comment